Periods Pain Tips: పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..

|

Nov 05, 2024 | 5:19 PM

పీరియడ్స్ అనేవి అందరికీ ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంత మందిలో విపరీతంగా కడుపులో నొప్పి వస్తుంది. ఈ నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. వీటిని బదులు ఇంట్లోనే ఉండే వాటితో కొన్ని రకాల చిట్కాలు ట్రై చేస్తే.. ఖచ్చితంగా తగ్గుతుంది..

1 / 5
పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని భరించడం చాలా కష్టం. ఈ నొప్పిని భరించలేక చాలా మంది మందులు వేసుకుంటారు. కానీ వీటితో ఎన్నో దుష్ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే ఈ నొప్పిని తగ్గించడానికి ఇంట్లోనే ఎలాంటి చిట్కాలు ట్రై చేయాలి? ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో చాలా విషయాలు తెలుసుకున్నాం. లేటెస్ట్‌గా మరికొన్ని మీ ముందుకు తీసుకొచ్చాం.

2 / 5
పీరియడ్స్ నొప్పి నరకంగా ఉంటుంది. ఈ నొప్పి తగ్గించడంలో ఎండు ద్రాక్ష నీళ్లు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి. పీరియడ్స్ మొదలవుతాయి అనగా.. రెండు రోజుల ముందు నుంచి ఈ ఎండు ద్రాక్ష నీటిని తాగడం మొదలు పెట్టండి. ఇవి పొత్తికడుపులో వచ్చే నొప్పి, తిమ్మిరి, నడుము నొప్పిని తగ్గిస్తాయి.

3 / 5
నెలసరిలో తినే ఆహారం కూడా చాలా ముఖ్యం. నొప్పి వస్తుంది కదా అని వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కంటే.. ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ తాగడం మంచిది. అదే విధంగా మొలకెత్తిన గింజలు తినడం వల్ల కూడా నొప్పి అనేది తగ్గుతుంది.

4 / 5
మీకు నెలసరి మొదలయ్యే ముందు నుంచే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మొదలు పెట్టండి, క్యారెట్, చిలగడ దుంప, దానిమ్మ, యాపిల్ వంటివి తింటే నొప్పి రాకుండానే జాగ్రత్త పడొచ్చు. గోరు వెచ్చటి నీటిని తాగుతూ ఉండాలి.

5 / 5
పచ్చి ఉల్లియని తీసుకుని రసాన్ని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని రోజు రెండు సార్లు తీసుకోవడం మంచిది. పీరియడ్స్ నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. గర్భాశకయ కండరాలు కూడా సడలిస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

పచ్చి ఉల్లియని తీసుకుని రసాన్ని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని రోజు రెండు సార్లు తీసుకోవడం మంచిది. పీరియడ్స్ నొప్పిని వెంటనే తగ్గిస్తుంది. గర్భాశకయ కండరాలు కూడా సడలిస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.