Heart Health: ఇంటి వద్ద లభ్యమయ్యే ఈ ఆకులతోనే గుండెను సేవ్ చేసుకోవచ్చు..
ఆయుర్వేదం అనేది ఎంతో పురాతనమైనది. ఆయుర్వేదానికి ఎంతో చరిత్ర ఉంది. వైద్య చికిత్స అందుబాటులో లేని సమయంలో ఆయుర్వేదంతోనే అనేక వ్యాధులకు చికిత్స అందించేవారు. ఇందులో ఉండేవి నేచురల్‌గా లభించేవి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటితో గుండె సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదంలో అర్జున చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అర్జున చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు బెరడు, ఆకులు గుండె సమస్యలను తగ్గించడంలో..