Liver Health: లివర్ కడిగినట్లు క్లీన్ అయిపోవాలంటే.. వీటిని తింటే చాలు..

|

Sep 24, 2024 | 5:37 PM

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యల్లో లివర్ సమస్యలు కూడా ఒకటి. శరీరంలో ఉన్న అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యం. తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆహారంలో ఉండే పోషకాలను శోషించుకుని శరీరానికి అందిస్తుంది లివర్. శరీరంలో 500 రకాలను పైగా జీవక్రియలను లివర్ నిర్వహిస్తుంది. లివర్‌ని ఆరోగ్యంగా..

1 / 5
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యల్లో లివర్ సమస్యలు కూడా ఒకటి. శరీరంలో ఉన్న అవయవాల్లో లివర్ కూడా చాలా ముఖ్యం. తినే ఆహారాన్ని జీర్ణం చేయడంలో లివర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

2 / 5
ఆహారంలో ఉండే పోషకాలను శోషించుకుని శరీరానికి అందిస్తుంది లివర్. శరీరంలో 500 రకాలను పైగా జీవక్రియలను లివర్ నిర్వహిస్తుంది. లివర్‌ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇప్పుడు చెప్పే ఆహారాలు ఎంతో చక్కగా సహాయ పడతాయి. ఈ ఫుడ్స్ తింటే లివర్ క్లీన్ అయినట్లు శుభ్ర పడుతుంది.

3 / 5
పాలకూర, మెంతి కూర, కొత్తిమీర వంటి ఆకు కూరలను తీసుకుంటే లివర్ పని తీరు మెరుగు పడుతుంది. బెర్రీ జాతికి చెందిన బ్లూ బెర్రీలు, స్ట్రా బెర్రీలు తినడం వల్ల డ్యాబేజ్ నుంచి లివర్ ఆరోగ్యంగా పని చేస్తుంది. లివర్ వాపు కూడా తగ్గుతుంది.

4 / 5
నేరేడు పండ్లు, ద్రాక్ష పండ్లు, బీట్ రూట్, అలోవెరా వంటి జ్యూసులు తాగడం వల్ల కూడా లివర్ చక్కగా పని చేస్తుంది. కాలేయంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు పోతాయి. లివర్ సమస్యలతో బాధ పడేవారు నాన్ వెజ్ తక్కువగా తినడం మంచిది. పసుపు కలిపిన నీరు తాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
నాన్ వెజ్‌లో చేపలు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే.. లివర్ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.