Diabetes: బ్లడ్ షుగర్‌ లెవెల్స్‌ను కంట్రోల్ చేసే ఆహారాలు.. తిన్నారంటే నిశ్చింతగా ఉండొచ్చు..

Diabetes Diet: డయాబెటీస్ బారిన పడినవారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. తినకూడని ఆహారం ఏది తిన్నా షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. సాధారణంగానే ఈ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడం మధుమేహంతో బాధపడేవారికి పెద్ద సవాలు. అయితే కొన్ని ఆహారాలు శరీరానికి పోషకాలను అందించడంతో పాటు బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేయగలవు. అవేమిటంటే..? 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 31, 2023 | 5:11 PM

కూరగాయలు: డయాబెటిక్ పేషంట్లు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసేందుకు అన్ని రకాల ఆహారాలను పరిమితిగా తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు మీ రక్తంలో చక్కెరను తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

1 / 5
సాధారణంగా, రోజుకు 5 నుండి 7 బాదంపప్పులు తినడం మంచిది. చాలా బాదంపప్పులు మీ ఆరోగ్యానికి సురక్షితమైనవి మరియు ప్రయోజనకరమైనవి. బాదంపప్పును ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వాటిని సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం.

2 / 5
ఓట్స్: శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఓట్స్ మెరుగ్గా పనిచేస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే ఈ ఓట్స్ శరీరంలోని షుగర్ లెవెల్స్‌ను కూడా నియంత్రించగలవు. 

3 / 5
చేపలు: సమస్య ఏదైనా చేపల కూర ఆరోగ్యాన్ని కాపాడడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఇక డయాబెటిక్‌తో బాధపడువారికి చేపలు చాలా మంచి పోషకాహారం. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లను పుష్కలంగా కలిగి ఉండే చేపలు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి.

4 / 5
బెర్రీస్: కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా.. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీలు మధుమేహులకు చాలా మంచిది. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. 

5 / 5
Follow us
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.

కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.

విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..

నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!

పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?

ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన

కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..