Cholesterol Reduce Foods: పేరుకు పోయిన కొవ్వును కరిగించే సూపర్ ఫుడ్స్ ఇవే!

|

Jul 07, 2024 | 2:47 PM

ఇటీవల కాలంలో కొలెస్ట్రాల్ సమస్య అనేది పెద్ద ముప్పుగా మారిపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ విధానం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిల్లో హై కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణంగా పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే సమస్యలు వస్తాయి. శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే కొవ్వును ఈజీగా కరగించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలు..

1 / 5
ఇటీవల కాలంలో కొలెస్ట్రాల్ సమస్య అనేది పెద్ద ముప్పుగా మారిపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ విధానం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిల్లో హై కొలెస్ట్రాల్ సమస్య కూడా ఒకటి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణంగా పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే సమస్యలు వస్తాయి.

2 / 5
శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే కొవ్వును ఈజీగా కరగించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ఆహార పదార్థాలు మీ డైట్ ‌లో ఉండేలా చేసుకోండి.

3 / 5
యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, దానిమ్మ, మామిడి వంటి పండ్లు ప్రతి రోజూ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అనేది వేగంగా కరుగుతుంది. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

4 / 5
అదే విధంగా ఆకు కూరల వల్ల కూడా శరీరంలో ఫ్యాట్ కరిగించు కోవచ్చు. కొత్తి మీర, పుదీనా, కరివేపాకు, తోట కూర, మెంతి కూర, పాల కూరలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

5 / 5
నట్స్ అండ్ సీడ్స్ తినడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఇతర పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ కరిగేందుకు హెల్ప్ చేస్తాయి.