ఆరోగ్యానికి మంచిదని డ్రైఫ్రూట్స్ అతిగా తినేస్తున్నారా.. మీ గుండెకు ముప్పే!

Edited By: Samatha J

Updated on: Nov 19, 2025 | 1:27 PM

డ్రై ఫ్రూట్స్‌లో అత్యంత మేలు కలిగించే డ్రై ఫ్రూట్స్ అంటే, బాదం, వాల్‌నట్స్ ముందు వరసలో ఉంటాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి అందువలన వీటిని ప్రతి రోజూ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉటాయి. ముఖ్యంగా, బాదంపప్పుల్లో విటమిన్ E, మ్యాగ్నీషియం, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువుంటాయి. అందువలన బాదం తినడం వలన ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా, చర్మ ఆరోగ్యానికిచ బరువు నియంత్రణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

1 / 5
బాదంలో ఉన్న   విటమిన్ E శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్, ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా, చర్మ నిగారింపుకు కూడా చాలా మేలు చేస్తుంది.ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉండం వలన హృదయ ఆరోగ్యాన్నికి చాలా మంచిది. బాదంలో ఉండే ప్రోటీన్, శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇక ఇందులో ఉండే అధిక ఫైబర్, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. ఇక వాల్ నట్స్‌లో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో  ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి.

2 / 5
ఇవి  జ్ఞాపకశక్తిని పెంచడం పెంచడమే కాకుండా, గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. అంతే కాకుండా హార్మోన్ల సమతుల్యతకు దోహదడుతుంది. ఇక వాల్ నట్స్‌లో ఉండే ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెదుడు, గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

3 / 5
ఇవే కాకుండా ఇతర డ్రైఫ్రూట్స్ కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి.  గుండె సంబంధింత సమస్యలను తగ్గించడం, మెదడు పనితీరును మెరుగు పరచడం, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థలు సక్రమంగా సాగేలా చేయడమే కాకుండా, చర్మం నిగారింపుకు, రోగనిరోధక శక్తి పెరగడానికి, జుట్టు, ఎముకల దృఢత్వానికి డ్రైఫ్రూట్స్ చాలా మంచిది. అందుకే ప్రతి రోజూ తప్పకుండా వీటిని నిర్దిష్ట మోతాదులో దాదాపు 20నుంచి 30 గ్రామల వరకు తీసుకోవడం చాలా మంచిదంట.

4 / 5
డ్రైప్రూట్స్ సరైన మోతాదులో తీసుకోవడం వలన ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొందరు వీటిని ఆరోగ్యానికి మంచిదని అతిగా తింటుంటారు. కానీ వీటిలో అధిక చకకెర ఉండటం వలన ఎక్కువ మోతాదులో తీసుకోవం వలన ఇది ఆరోగ్య సమస్యలను కలిగించే ప్రమాదం ఉన్నదంట.

5 / 5
డ్రై ఫ్రూట్స్  సాధారణంగా, ప్రతి రోజు 20 నుండి 30 గ్రాముల తీసుకోవడం చాలా మంచిది. ఈ మోతాదులో తీసుకోవడం వలన శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. కానీ  డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే ఇందులోని అధిక చక్కెర, ఫ్యాట్ అధికంగా  ఉండి ఇవి అధికబరువుకు కారణం అవుతాయంట. తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, శరీరంలో ఎక్కువ చక్కెర లేదా కాల్షియం నిల్వలకు దారితీయదు.ఇది జీర్ణవ్యవస్థకి సులభంగాను, ఆరోగ్య సమస్యలనూ తగ్గించగలదు. కానీ అధికంగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, అధిక బరువుకు కారణం అవుతుందంట.