కఫం, గొంతు నొప్పితో బాధపడుతున్నారా? బెస్ట్ టిప్స్ మీ కోసమే!

Updated on: Sep 03, 2025 | 7:38 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కానీ ప్రస్తుతం చాలా మంది తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా అనేక సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు, అనేక వ్యాధులు దాడి చేస్తుంటాయి. అంతేకాకుండా, అనేక రకాల ఇన్ఫెక్షన్స్‌కు గురి కావాల్సి వస్తుంది.

1 / 5
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కానీ ప్రస్తుతం చాలా మంది తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా అనేక సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు, అనేక వ్యాధులు దాడి చేస్తుంటాయి. అంతేకాకుండా, అనేక రకాల ఇన్ఫెక్షన్స్‌కు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు చాలా రోజుల నుంచి కఫ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే ఈ బెస్ట్ రెమిడీస్.

2 / 5
అల్లం టీ : కఫం గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి అల్లం టీ అనేది చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్ల మెంటరీ, యాంటీ బ్యాక్టిరీయల్ గుణాలు కఫం సంబంధ సమస్యల నుంచి బయటపడేలా చేస్తాయి. అలాగే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయంట.

3 / 5
పసుపు పాలు : పసుపు పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని వర్షాకాలంలో ప్రతి రోజూ తాగడం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయంట. అలాగే గొంతు నొప్పి, జలుబు, దగ్గు నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతాయంట. అందుకే ఈ సీజన్‌లో తప్పకుండా పసుపు పాలు తాగాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

4 / 5
తులసి రసం : తులసి రసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నేచురల్ యాంటీ బయాటిక్ గా పని చేస్తుంటుంది. అందువలన తులసి ఆకులను నమలడం లేదా తులసి టీ తాగడం, వేడి నీటిలో తులసి ఆకులు వేసుకొని ఆవిరి పట్టడం చేయడం వలన కఫం దూరం అవ్వడమే కాకుండా, జలుబు దగ్గు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంట.

5 / 5
వెల్లుల్లి : వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా దగ్గు, జలుబు సమస్యలతో బాధపడే వారికి ఇది బెస్ట్ మెడిసన్. దీనిలోని  యాంటీమైక్రోబియల్ లక్షణాలు కఫాన్ని దూరం చేయడానికి సహాయపడతాయి. అందువలన దీనిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం లేదా? వెల్లుల్లి రసం తాగడం వలన కఫం, జలుబు, దగ్గు సమస్యలు తగ్గిపోతాయి.