1 / 5
తక్కువగా నీరు తాగడం ఏమాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు సరిపడ నీరు తాగకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని నిత్యం హైడ్రేట్‌గా ఉండాలంటే నీరు క్రమంతప్పకుండా తీసుకోవాలి. ప్రతీరోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి. శరీరంలో నీరు తాగితే అలసట, తలనొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతుంటారు.