Telangana: మూడు ముళ్లతో ఏకమైన ఆస్ట్రేలియా అమ్మాయ్.. నిర్మల్ అబ్బాయ్! అతను సాఫ్ట్‌వేర్, ఆమె సైంటిస్ట్..
భారతదేశం అంటే ఇష్టపడని వాళ్లు దాదాపు ఉండరు. ప్రపంచ దేశాల్లో భారత్ అన్న.. భారత దేశ సంస్క్రతి ఆచార వగయవహారాలన్న.. మన పల్లెటూర్లన్న తెగ ఇష్టపడుతారు విదేశీయులు. భారత దేశంలో గడపాలని కొందరు కోరుకుంటే ఇక్కడికి కోడలుగా రావాలని మరికొందరు సంబరపడుతారు. అలాంటి ఓ ఆస్ట్రేలియా అమ్మాయి కథే ఇది. తెలంగాణలోని నిర్మల్‌కు చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లాడి తెలుగింటి కోడలుగా అడుగు పెట్టింది ఓ ఆస్ట్రేలియా అమ్మాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రి నగర్ కాలనీకి చెందిన సదానందం పద్మ దంపతుల కుమారుడు కార్తీక్ చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. అక్కడ హనా అనే..