Ravi Kiran |
Mar 06, 2021 | 10:56 PM
తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
మార్చి 20 నుంచి మే 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
జులై 5వ తేదీన అగ్రికల్చర్ అభ్యర్థులకు పరీక్ష
జులై 6న మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్
జులై 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష