Vivo Y28 5G: రూ. 12 వేలకే 50 ఎంపీ కెమెరా.. వివో నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్..
ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్స్ హల్చల్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న తరుణంలో, 5జీ సపోర్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ఒకప్పుడు భారీ ధర పలికిన 5జీ స్మార్ట్ ఫోన్స్.. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
