వివో టీ3ఎక్స్ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 13,499కాగా 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా నిర్ణయించారు. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 16,499గా నిర్ణయించారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1500 తగ్గింపు అందిస్తున్నారు.