Uber: ఉబర్‌లో ఆసక్తికర ఫీచర్లు.. వీటి ఉపయోగం ఏంటంటే..
ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఈ ఫీచర్లను పరిచయం చేసింది. డ్రైవర్ల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఉబర్ ఇండియా నవంబర్ 14వ తేదీన పలు కొత్త ఇన్ యాప్ ఫీచర్లను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటీ ఫీచర్లు.? వీటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
