AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One plus: వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్స్‌ వచ్చేస్తున్నాయ్‌.. అదిరే లుక్స్, స్టన్నింగ్ ఫీచర్స్‌

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మొన్నటి వరకు బడ్జెట్‌ ఫోన్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. వన్‌ప్లస్‌ ఏస్‌ 5, వన్‌ప్లస్‌ ఏస్‌ 5 ప్రో పేర్లను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు..

Narender Vaitla
|

Updated on: Nov 15, 2024 | 1:55 PM

Share
ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. వన్‌ప్లస్‌ ఏస్‌ 5, వన్‌ప్లస్‌ ఏస్‌ 5 ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు నెట్టింట లీక్‌ అయ్యాయి.

1 / 5
 వీటి ప్రకారం.. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ను కూడా వన్‌ప్లస్‌ 13 మోడల్‌ను పోలి ఉండనున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌ ప్యానల్ వన్‌ప్లస్‌ 13ని పోలి ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే వన్‌ప్లస్‌ ఏస్‌ 5 ప్రో స్మార్ట్‌ ఫోన్స్‌లో 6500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అలాగే వన్‌ప్లస్‌ ఏస్‌ 5 ప్రో ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక వన్‌ప్లస్‌ ఏస్‌5 స్మార్ట్‌ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వన్‌ప్లస్‌ ఏస్‌ 5 ప్రో స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారని సమాచారం.

4 / 5
ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ధరకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు