ఇండియాలో బైకులకు క్రేజ్ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఖరీదైన బైకులకు మంచి మార్కెట్‌ను సిద్ధం చేసింది. ఆ తర్వాత లక్షల రూపాయల విలువ చేసే బైకులు మార్కెట్లోకి వచ్చాయి.. వస్తున్నాయి. కుర్రకారు అయితే క్యాష్ కంటే బైక్ డిజైన్, పవర్‌కే ప్రిఫరెన్స్ ఇస్తూ హై ఎండ్ బైకులు కొనేందుకు సై అంటున్నారు.