Best smartphones: రూ.30 వేలలోనే లభిస్తున్న బెస్ట్ 8 జీబీ స్మార్ట్ ఫోన్లు.. ప్రముఖ బ్రాండ్ల నుంచి విడుదల
స్మార్ట్ ఫోన్ నేడు అందరికీ అవసరమైన వస్తువుగా మారింది. అన్ని రకాల అవసరాలకూ దీన్ని ఉపయోగిస్తున్నారు. కాల్స్, గేమింగ్, వినోదం, క్రికెట్ చూడడం ఇలా వివిధ రకాలుగా వినియోగిస్తున్నారు. అయితే ఈ పనులన్నీ ఓకే ఫోన్ చేయాలంటే దానికి తగిన సామర్థ్యం ఉండాలి. సాధారణంగా 8 జీబీ ర్యామ్ ఉంటే ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ ర్యామ్ ఫోన్లలో మంచి ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా తదితర ప్రత్యేకతలు ఉంటాయి. కేవలం రూ.30 వేల లోపు ధరలోనే ఇవి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. అవి కూడా మీకు ఎంతో నచ్చిన సామ్సంగ్, రియల్ మీ, మోటరోలా తదితర బ్రాండ్ లకు చెందిన కావడం విశేషం. వీటిని తక్కువ ధరలోనే అమెజాన్ లో సొంతం చేసుకోవచ్చు.

1 / 4

2 / 4

3 / 4

4 / 4




