చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ 13సీ పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 128 జీబీ వేరింట్ ధర రూ. 9,999 కాగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499కాగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,499గా ఉంది.