Realme 12 Pro: రియల్‌మీ నుంచి రెండు స్టన్నింగ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే

|

Jan 14, 2024 | 11:04 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ తాజాగా కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ 12 ప్రో, రియల్‌మీ 12 ప్రో+ను త్వరలోనే లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్స్‌ ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

1 / 5
చైనా స్మార్ట్ ఫోన్‌ దిగ్గం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ 12 ప్రో సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్లను లాంచ్‌ చేయనుంది.

2 / 5
ఇందులో భాగంగా రియల్‌మీ 12 ప్రో తో పాటు, రియల్‌మీ 12 ప్రో+ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ రెండు ఫోన్‌లను రియల్‌మీ ఈ నెలలలో భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ రెండు ఫోన్స్‌లోనూ.. కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో యూఐ5 వర్షన్‌‌పై ఔటాఫ్ బాక్స్‌ను అందించనున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. రియల్‌ మీ 12 ప్రో+లో 64 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరా, 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్లాక్, ఆరెంజ్, క్రీమ్ కలర్ ఆప్షన్స్‌లో లభించనుంది.

5 / 5
ఇక ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లేను అందించనున్నారు. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్2 చిప్ సెట్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీని అందించనున్నారు.