AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Narzo N63: రూ. 8వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు.. అమెజాన్‌లో భారీ డీల్‌..

స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా రూ. 10 వేలలోపు మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కంపెనీలు కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి కొత్తగా రియల్‌మీ నార్జో ఎన్‌63 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Jun 16, 2024 | 9:57 AM

Share
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ భారత్‌లో కొత్త ఫోన్‌ సేల్స్‌ను ప్రారంభించింది. రియల్‌మీ నార్జో ఎన్‌63 పేరుతో ఈ ఫోన్‌ను అమెజాన్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రీమియం లేగన్‌ వెదర్‌ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు.

1 / 5
ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,499కాగా, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 8,999గా నిర్ణయించారు. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేస్తే రూ. 500 డిస్కౌంట్‌తో పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌నురూ. 7,999కే సొంతం చేసుకోవచ్చు.

2 / 5
ఫీచర్ల పరంగా చూస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
ఇక రియల్‌మీ నార్జో ఎన్63 స్మార్ట్‌ఫోన్‌లో 63 వాట్స్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే ఈ బ్యాటరీ 45 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై, 4జీ వోల్ట్‌, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, గ్లోనాస్‌ వంటి ఫీచర్లను అందించారు.

4 / 5
ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇందులో 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై రియల్‌మీ నార్జో ఎన్63 పని చేయనుంది. 4 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

5 / 5
Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!

జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!

తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు

కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..

బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత

మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?

ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...

ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!

భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..

మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు