Oppo Watch Free: భారత మార్కెట్లోకి ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. ఫీచర్లు చూసే ఫిదా అవ్వాల్సిందే..

Oppo Watch Free: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట వాచ్‌ను విడుదల చేసింది. ఒప్పో వాచ్‌ ఫ్రీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి..

|

Updated on: Feb 05, 2022 | 7:45 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో వాచ్‌ ఫ్రీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ వాచ్‌ ఫీచర్లు, ధర విషయానికొస్తే..

1 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.75 ఇంచెస్‌ 2.5డీ క్వార్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 100కిపై స్పోర్ట్స్‌ మోడల్స్‌కు ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుం

2 / 5
ఆండ్రాయిడ్‌ 6.0 వెర్షన్ లేదా తర్వాత వెర్షన్లకు పనిచేసే స్మార్ట్‌ ఫోన్లకు ఈ వాచ్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇక హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ ఈ వాచ్‌ ప్రత్యేకత.

3 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ వాచ్‌ రూ. 5,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ను బ్లూటూత్ 5.0తో మీ స్మార్ట్​ఫోన్​కు కనెక్ట్ చేసుకోవచ్చు.

4 / 5
బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో 230 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో నడవనుంది. ఈ స్మార్ట్‌ వాచ్‌ను 5 నిమిషాలు ఛార్జింగ్‌ చేస్తే 24 గంటల బ్యాకప్‌ పొందవచ్చు. ఇక ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్ చేస్తే 14 రోజులు బ్యాటరీ బ్యాకప్‌ లభిస్తుంది.

5 / 5
Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..

వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..