Moto g13: భారత మార్కెట్లోకి మోటొరొలా కొత్త స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో 5జీ సపోర్ట్‌.

మోటోరోలా బడ్జెట్‌ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మోటో జీ13 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు అందించనున్నారు...

Narender Vaitla

|

Updated on: Dec 07, 2022 | 12:20 PM

ఇటీవల బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న మోటొరొలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో అందులోకి రానున్న ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి.

1 / 5
మోటో జీ13 పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 20 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది.

2 / 5
 మీడియాటెక్‌ హిలియో జీ99 ప్రాసెసర్‌ లేదా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 732 జీ చిప్‌సెట్‌తో తీసుకురానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేయనున్నట్లు సమాచారం.

3 / 5
ఇక డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో పంచ్ హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో అమోల్డ్ ప్యానెల్‌ను ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 13 అవుటాఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేయనుంది.

4 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జనవరిలో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ ధర రూ. 15,000లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!