AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mi Smart Band 6: మరో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసిన ఎమ్‌ఐ.. ఆఫర్‌లో భాగంగా రూ. వెయ్యికిపైగా డిస్కౌంట్‌..

Mi Smart Band 6: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎమ్‌ఐ తాజాగా కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఎమ్‌ఐ స్మార్ట్‌ బ్యాండ్‌ 6 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి..

Narender Vaitla
|

Updated on: Oct 12, 2021 | 7:31 PM

Share
ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. దాదాపు అన్ని టాప్‌ కంపెనీలు స్మార్ట్‌ వాచ్‌లను రూపొందిస్తున్నాయి ఈ క్రమంలోనే ఎమ్‌ఐ కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
ఎమ్‌ఐ స్మార్ట్‌ బ్యాండ్‌ 6 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించింది. ఈ వాచ్‌ అసలు ధర రూ. 3,999 కాగా.. ప్రస్తుతం నడుస్తోన్న అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌లో రూ. 1000 డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా పలు బ్యాంకుల కార్డులపై అధనంగా మరో 10శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 1.56 అంగుళాల అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో స్విమ్మింగ్, స్ట్రోక్ కౌంట్, డిస్టెన్స్.. ఇలా 30కి పైగా స్పోర్ట్స్​ యాక్టివిటీస్​ను ట్రాక్​ చేసే సదుపాయం ఉంది.

3 / 5
దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 2 వారాలకు పైగా బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. హార్ట్‌ బీట్‌తోపాటు, 24/7 ట్రాక్ చేసే హార్ట్ రేట్​ను మానిటరింగ్​​చేయగలదు. అంతేకాకుండా దీనితో స్మార్ట్‌ ఫోన్‌లోని మ్యూజిక్‌ను కూడా కంట్రోల్‌ చేయవచ్చు.

4 / 5
ఈ వాచ్‌ నీటిలో తడిచిన ఎలాంటి సమస్య ఉండదు. ఇందులో వాటర్​ రెసిస్టెన్స్‌ను అందించారు. వీటితో పాటు SpO2 ట్రాకింగ్, మహిళల హెల్త్​ ట్రాకింగ్, పర్సనల్​యాక్టివిటీ ఇంటెలిజెన్స్​ వంటి ఫీచర్లు కూడా దీని సొంతం.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!