Lenovo Tab M9: లెనోవో నుంచి అదిరిపోయే ట్యాబ్ వచ్చేసింది.. తక్కువ ధరలో మాంచి ఫీచర్లు.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తాజాగా మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎమ్9 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్లెట్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తెచ్చారు. ఈ ట్యాబ్లెట్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..