Lava Agni 5G: లావా నుంచి తొలి 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో చూసేయండి..
Lava Agni 5G: భారతదేశానికి ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా తాజాగా తన తొలి 5జీ మొబైల్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. నవంబర్ 9న విడుదల కానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.