Itel A70: ఐటెల్ నుంచి కొత్త ఫోన్.. ఇంత తక్కువ ధరలో ఊహకందని ఫీచర్స్
ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ధర స్మార్ట్ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. బడ్జెట్ పరంగా తక్కువే అయినా ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజీలేకుండా ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన దిగ్గజ కంపెనీలు కొంగొత్త ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐటెల్ కంపెనీ మార్కెట్లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఐటెల్ ఏ70 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానుంది..