ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో భారీ పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. తక్కువ ధర అని ఫీచర్ల విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. అధునాథన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను అత్యంత తక్కువ ధరకు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఐటెల్ కంపెనీ...