Smart 8 HD: రూ. 10 వేలలోపు అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. ఇన్‌ఫినిక్స్ నుంచి..
బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త కొత్త ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. తక్కువ ధర ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. స్మార్ట్ 8 హెచ్‌డీ పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
