Galaxy A05: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్.. రూ. 12 వేలకే 50 ఎంపీ కెమెరా..
దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ05 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. త్వరలోనే ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
