Infinix Hot 20 5G: రూ. 12 వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. 50 మెగా పిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో ‘హాట్‌’ ఫీచర్లు..

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గం ఇన్ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 5జీ టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చారు. ఇన్ఫినిక్స్‌ హాట్‌ 20 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Dec 04, 2022 | 12:31 PM

దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. డిసెంబర్‌1వ తేదీన ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 120Hz హైపర్-విజన్ రిఫ్రెష్ రేట్‌‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌ ద్వారా ఈ ఫోన్‌ రన్‌ అవుతుంది. ఇక ఈ ఫోన్‌ వేడెక్కకుండా ఇందులో బయోనిక్ బ్రీతింగ్ కూలింగ్ టెక్నాలజీని అందించారు.

2 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4జీబీ + 64 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో తీసుకొచ్చారు. వర్చువల్‌ ర్యామ్‌ ఫీచర్‌ ద్వారా మరో 3జీబీ వరకు పెంచుకోవచ్చు.

3 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5జీ నెట్‌వర్క్ 12 బ్యాండ్‌ల వరకు పనిచేస్తుంది.

4 / 5
 ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 11,999కి లాంచ్‌ చేశారు. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి ప్రముఖ ఈకామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!