Honor 90 5G: రూ. 20 వేలకే 200 మెగాపిక్సెల్ కెమెరా.. హానర్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ గతంలో భారత్‌లో హానర్ 90 పేరుతో ఓ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించి యూజర్లన ఆకట్టుకుంది. అది కూడా తక్కువ ధరకే ఈ ఫోన్‌ను తీసుకురావడంతో యూజర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. ఇదిలా ఉంటే తాజాగా కంపెనీ ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ రానుంది.? ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
