HMD Arrow: భారత్‌లో లాంచింగ్‌కు సిద్ధమైన HMD తొలి స్మార్ట్ ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్లు
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం హెచ్‌ఎమ్‌డీ గురించి ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ కంపెనీ నోకియా ఫోన్‌లను రూపొందిస్తూ వస్తోంది. అయితే తొలిసారి హెచ్‌ఎమ్‌డీ తన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. హెచ్‌ఎమ్‌డీ ఆరో పేరుతో భారత్‌లో ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..