AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart phones: స్మార్ట్‌ఫోన్స్‌పై బంపరాఫర్స్‌.. రూ. 10 వేల ఫోన్స్‌ను రూ. 7 వేలకే సొంతం చేసుకోండి..

ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌ కార్ట్‌ స్మార్ట్ ఫోన్స్‌పై బంపరాఫర్‌ ప్రకటించింది. పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్స్‌పై ఏకంగా 35 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్‌ను అందించింది. బిగ్‌ సేవింగ్స్‌ డే సేల్‌లో భాగంగా ఫ్లిప్‌ కార్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌పై ఈ డిస్కౌంట్‌ను అందిస్తోంది. సామ్‌సంగ్‌, పోకో, మోటోరోలాతో పాటు మరికొన్ని బెస్ట్‌ బ్రాండ్స్‌పై ఫ్లిప్‌ కార్ట్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకీ ఈ సేల్‌లో ఏయే స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్‌ లభిస్తోంది.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి అంశాలపై పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Aug 03, 2023 | 5:47 PM

Share
ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 7: ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 7 ఫోన్‌పై కూడా మంచి ఆఫర్‌ అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ఏకంగా 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 7 ఫోన్‌ అసలు ధర రూ. 9,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,999కే లభిస్తోంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 13 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

1 / 5
మోటోరోలా ఈ13: మోటోరోలా స్మార్ట్ ఫోన్‌పై సేల్‌లో భాగంగా 35 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 9,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. యూనిఎస్‌ఓసీ టీ606 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

2 / 5
 పోకో సీ51: పోకో సీ51 స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 9,999కాగా 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 6,499కే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 6.52 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ ఫోన్‌ సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 ఎంపీ రెయిర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు.

3 / 5
ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 7 హెచ్‌డీ: ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్ ఫోన్‌పై 25 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఈ ఫోన్‌ అసలు ధర రూ. 7,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 5,999కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 8 ఎంపీ రెయిర్‌ కెమెరాతో పాటు, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌04: సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌04 స్మార్ట్ ఫోన్‌పై 28 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 11,499కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 8,199కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు రకాల బ్యాంకుల క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చు. 13 ఎంపీ రెయిర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం. 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇచ్చారు.

5 / 5
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..