Flipkart Back to College Sale: స్టూడెంట్స్‌ కోసం ఫ్లిప్‌ కార్ట్‌ బంపరాఫర్‌.. ఈ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్‌లు..

|

May 15, 2022 | 8:07 PM

Flipkart Back to College Sale: వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను ప్రకటించింది. బ్యాక్‌ టు కాలేజ్‌ పేరుతో ఈ నెల 14న మొదలైన సేల్‌ 18తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆఫర్లపై ఓ లుక్కేయండి..

1 / 5
వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్  తాజాగా బ్యాక్‌ టు కాలేజ్‌ పేరుతో సేల్‌ను ప్రారభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లను అందించింది.

2 / 5
సేల్‌లో భాగంగా జేబీఎల్‌, బోట్‌, రియల్‌మీతో పాటు ఇతర హెడ్‌ ఫోన్స్‌, స్పీకర్లపై 70 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే ట్రిమ్మర్‌లపై సేల్‌లో భాగంగా 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

3 / 5
ఇక విద్యార్థులకు ఉపయోగపడే ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నారు. అలాగే కీబోర్డులు, మౌస్‌లు వంటి వాటిని రూ. 149 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

4 / 5
గేమింగ్ యాక్ససరీస్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నారు. స్మార్ట్‌ వాచ్‌లపై 60 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.

5 / 5
 ఈ ఆఫర్లతో పాటు ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి అప్పటికప్పుడు 10 శాతం అదనంగా డిస్కౌంట్‌ అందిస్తున్నారు.