Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SmartRist E: స్టన్నింగ్ లుక్‌లో అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. ధర కేవలం…

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లు సందడి చేస్తున్నాయి. కంపెనీ మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో బడ్జెట్‌ ధరలోనే వాచ్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత మార్కెట్లోకి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ వాచ్‌ లాంచ్‌ అయ్యింది. ఎలిస్టా అనే మొబైల్ యాక్సెసరీస్‌ కంపెనీ కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Dec 26, 2023 | 12:00 AM

 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఎలిస్టా.. ఇండియాలో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. 'SmartRist E' సిరీస్‌లో భాగంగా మొత్తం మూడు వేరియంట్స్‌లో ఈ వాచ్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
ఈ సిరీస్‌లో భాగంగా SmartRist E-1, SmartRist E-2, SmartRist E-4 వేరియంట్స్‌లో వాచ్‌లను లాంచ్‌ చేశారు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో ఈ వాచ్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 1299గా నిర్ణయించారు. ఫీచర్ల విషయానికొస్తే.. E-1, E-2 వాచ్‌లలో 2.01 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు. 240 x 296 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ వాచ్‌ సొంతం.

3 / 5
ఈ స్మార్ట్ వాచ్‌ను వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకొచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 15 రోజులు నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుంది. ఇక వాచ్‌లపై ఫ్రేమ్‌ వాటర్‌ రెసిస్టెంట్ మెటాలిక్‌ను ఇచ్చారు.

4 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో వాచ్‌తోనే నేరుగా కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. ఇందుకోసం ఇన్‌బిల్ట్‌ స్పీకర్‌తో పాటు మైక్‌ను అందించారు. ఇక హెల్త్ కోసం Spo2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, స్లీప్ మానిటర్, ఫిట్‌నెస్ మానిటరింగ్ వంటి ఫీచర్స్‌ను ఇచ్చారు.

5 / 5
Follow us
వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి

హోండా నుంచి 2 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. రెండింటిలో ఏది ఉత్తమం..!

ఏప్రిల్ నెలలో వారికి పట్టిందల్లా బంగారం..12 రాశుల వారికి మాసఫలాలు

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ గుర్తుందా.. ?

ఆది శంకరాచార్య కృతులు అధ్యయన తరగతులు.. ఎలా నేర్చుకోవాలంటే..

కదులుతూ కనిపించిన స్కూల్ బ్యాగ్.. ఏముందా అని చూడగా షాక్..

IPL 2025: ఆనాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే..

విమానం బాత్రూమ్ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయి? నిజం తెలిస్తే..

ఈవారం థియేటర్లలో/ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

పెన్ను పట్టుకునే విధానం వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని తెలుసా..