Best smart TVs : ఈ టీవీలను అస్సలు వదులుకోవద్దు.. ధర పదివేల కంటే తక్కువే..!
మన ఇంటిలో ఉండే అన్ని వస్తువుల్లో టీవీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. దానితోనే పూర్తిస్థాయిలో నిండుతనం వస్తుంది. ప్రతి ఒక్కరూ మంచి రిజల్యూషన్, నాణ్యత కలిగిన లేటెస్ట్ టీవీలను కొనుగోలు చేయాలని భావిస్తారు. ప్రస్తుతం స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. మార్కెట్ లో అనేక రకాల కంపెనీలకు చెందిన ఆధునాతన మోడళ్లు సందడి చేస్తున్నాయి. అయితే స్మార్ట్ టీవీ కొనాలంటే ఎక్కువ సొమ్ము ఖర్చవుతుందని అనుకుంటాం. మంచి టీవీ కావాలంటే దాదాపు రూ.25 వేల వరకూ పెట్టాలని భావిస్తాం. కానీ అతి తక్కువ ధరకే లేటెస్ట్ స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ లో వాటిని చాలా సులభంగా కొనుగోలు చేయవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
