ఈ వాచ్‌ను యాక్టివ్ బ్లాక్, మెటల్ బ్యాలక్, మెటల్ గ్రే, కూల్ గ్రే, చెర్రీ బ్లూజుమ్, రస్టిక్ రోస్, బ్రీజ్ వంటి కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాచ్ ధరను రూ. 1199గా నిర్ణయించారు. బోట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ఈ కామర్స్ సైట్స్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.