AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart phone: రూ. 10 వేలలో సూపర్‌ స్మార్ట్‌ ఫోన్స్‌.. ఈ వాలెంటైన్స్ డే కి బెస్ట్‌ గిఫ్ట్స్‌

ప్రేమికుల దినోత్సవం వచ్చేస్తోంది. దీంతో తమ ప్రియమైమ భాగస్వామికి బహుమతి ఇవ్వాలని ప్లాన్స్‌ వేస్తున్నారు. అయితే ఈ వాలెంటైన్స్‌ డేకి మీకు నచ్చిన వారికి స్మార్ట్ ఫోన్‌ను బహుమతిగా ఇస్తే భలే ఉంటుంది కదూ! మీకోసమే రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌, వాటి ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
| Edited By: TV9 Telugu|

Updated on: Feb 14, 2024 | 1:47 PM

Share
రియల్‌మీ నార్జో ఎన్‌53 స్మార్ట్‌ ఫోన్‌ను 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. 33 వాట్స్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందిచారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ రెయిర్ కెమెరాను ఈ ఫోన్‌లో ఇచ్చారు.

1 / 5
బడ్జెట్‌ ధరలో లభిస్తోన్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్‌ రెడ్‌మీ 12సీ ఒకటి. ఈ ఫోన్‌నలో 17 సె.మీతో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

2 / 5
రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో రెడ్‌మీ13సీ ఒకటి. ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ డ్యూయల్‌ కెమెరాను ఇచ్చారు. గోరిల్లా గ్లాస్‌3 స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.

3 / 5
రూ. 10 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌లో రెడ్‌మీ ఏ2 ఒకటి. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ36 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక బడ్జెట్ ఫోన్స్‌లో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌13 స్మార్ట్ ఫోన్‌ ఒకటి. ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌ను అందించారు, 8జీబీ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. స్లీక్‌, మిడ్‌నైట్ బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

5 / 5