4 / 5
Gaiatop Mini Portable Fan: ఈ మిని పోర్టబుల్ ఫ్యాన్ అసలు ధర రూ. 1299కాగా అమెజాన్‌లో డిస్కౌంట్‌లో రూ. 799కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌ను రీఛార్జ్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అలాగే ఇంట్లో ఉంటే పవర్ బ్యాంక్, ల్యాప్‌పాట్, అడాప్టర్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. 3 స్పీడ్ సెట్టింగ్‌తో పనిచేసే ఈ ఫ్యాన్ జర్నీలు చేసే వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.