Amazon Summer Sale: వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? ఈ భారీ డిస్కౌంట్‌లపై ఓ లుక్కేయ్యాల్సిందే..

Amazon Summer Sale: వైర్‌లైస్‌ ఇయర్‌ ఫోన్స్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి అమెజాన్‌లో అందుబాటులో ఉన్న సమ్మర్‌ సేల్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. సేల్‌లో భాగంగా ఇయర్‌ ఫోన్స్‌పై భారీ ఆఫర్లను అందించారు. అలాంటి కొన్ని బెస్ట్‌ డిస్కౌంట్స్‌ మీకోసం..

Narender Vaitla

|

Updated on: May 07, 2022 | 11:38 AM

అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇయర్‌ బడ్స్‌పై కూడా డిస్కౌంట్‌లను ప్రకటించింది. మరి అలాంటి కొన్ని బెస్ట్ డీల్స్‌ మీకోసం.

1 / 6
Realme Buds Q2s: ఈ ఇయర్‌బడ్స్‌ రూ. 1500 డిస్కౌంట్‌పోనూ రూ. 1999కు అందుబాటులో ఉన్నాయి. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌ చేస్తే 3 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ వస్తుంది. ఛార్జింగ్ కేస్‌తో పాటు 20 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ వస్తుంది.

2 / 6
OnePlus Buds Z2: వన్‌ప్లస్‌కు చెందిన ఈ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్‌లో రూ. 1400 డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో వీటిని రూ. 4,599కి సొంతం చేసుకోవచ్చు. లౌడ్‌ క్లియర్‌, బాస్సీ అవుట్‌పుట్‌ ఈ ఇయర్‌ బడ్స్‌ ప్రత్యేకత.

3 / 6
Oppo Enco M32: ఈ వైర్‌ లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌పై రూ. 1400 డిస్కౌంట్‌తో రూ. 1599కి అందుబాటులో ఉంది. నెక్‌ బ్యాండ్‌తో వచ్చే ఈ ఇయర్‌ఫోన్స్‌ ఏకంగా 28 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ అందిస్తుంది.

4 / 6
OnePlus Bullets Wireless Z2: ఈ నెక్‌బ్యాండ్‌ బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 1899కి లభిస్తుంది. ఇవి ఏకంగా 30 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ను అందిస్తాయి.

5 / 6
JBL Tune 130 NC: వీటిలో అమెజాన్‌ సేల్‌ ఏకంగా రూ. 2500 డిస్కౌంట్‌ లభిస్తుంది. 36 శాతం తగ్గింపు ధరతో రూ. 4,499కి అందుబాటులో ఉంది. నాయిస్‌ క్యాన్సిలేషన్‌ వీటి ప్రత్యేకత. ఛార్జింగ్ కేస్‌తో 40 గంటల ప్లేబ్యాక్‌ అందిస్తుంది.

6 / 6
Follow us
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే