5G phones under 10k: నిజమే నమ్మండి..ఈ 5 జీ ఫోన్ల ధర రూ.పదివేల కన్నా తక్కువే..!
ఆధునిక టెక్నాలజీ, లేటెస్ట్ లుక్, సమర్థవంతమైన పనితీరు కలిగిన 5జీ ఫోన్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వాటి ధర ఎక్కువగా ఉంటుందని భయపడతారు. తమ స్థాయికి అనుగుణంగా తక్కువ ధర ఫోన్ తీసుకుందామని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే 5జీ ఫోన్ కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.25 వేల కంటే ఎక్కువ పెట్టాలని భావిస్తారు. కానీ అందంతా గతం. ఇప్పుడు లేటెస్ట్ 5 జీ ఫోన్లు పదివేల రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా ప్రముఖ కంపెనీలు విడుదల చేసిన కావడం విశేషం. ఫిబ్రవరి నెలలో రూ.పది వేల లోపు ధరలో మార్కెట్ లో లభిస్తున్న 5 జీ ఫోన్ల వివరాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
