Apple ultra watch:ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర అక్షరాల రూ. 90 వేలు.. అంతలా ఇందులో ఏముందనేగా..

Apple ultra watch: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ బ్రాండ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌ వచ్చేసింది. యాపిల్‌ అల్ట్రా పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.. e

|

Updated on: Sep 10, 2022 | 6:45 AM

ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. మార్కెట్లోకి రూ. 1500ల్లో కూడా స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే యాపిల్ లాంచ్‌ చేసిన అల్ట్రా ధర ఏకంగా రూ. 89,900గా ఉంది. ఇంతకీ ఈ వాచ్‌లో అంతలా ఏముందంటే.

1 / 5
యాపిల్‌ అల్ట్రా పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ వాచ్‌ను 49 ఎంఎం డయల్‌తో రూపొందించారు. ఈ వాచ్‌ను టైటానియంతో రూపొందించడం విశేషం.

2 / 5
బ్యాటరీకి అధిక ప్రాధానత్య ఇచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌ను నిర్వీరామంగా 36 గంటలు ఉపయోగించుకోవచ్చు. తక్కువ పవర్‌ మోడ్‌తో అయితే ఏకంగా 60 గంటలు యూజ్‌ చేసుకోవచ్చు.

3 / 5
మైనస్ 200 డిగ్రీలతో పాటు 55 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కూడా ఈ వాచ్‌ పనిచేస్తుంది. అంతేకాకుండా తక్కువ సెల్యులార్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో పనిచేసేలా డ్యూయల్ జీపీఎస్‌ దీని ప్రత్యేకత.

4 / 5
డబ్ల్యూఆర్‌ 100 రేటింగ్‌ను కలిగి ఉన్న ఈ వాచ్‌ను నీటిలో 100అడుగుల లోతులో ఉపయోగించిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా క్రాష్‌ డటెక్షన్‌, కంపాస్‌, డెప్త్‌ గేజ్‌, నైట్‌ మోడ్‌ ఫీచర్లు ఉన్నాయి.

5 / 5
Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!