ZEBRONICS Zeb-Jaguar Wireless Mouse: రూ. 500లో లభిస్తున్న మరో బెస్ట్ బ్రాండెడ్ మౌస్‌లలో జిబ్రోనిక్ కంపెనీకి చెందిన ఈ మౌస్ ఒకటి. ఈ మౌస్ అసలు ధర రూ. 1,920కాగా, 79 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 398కే సొంతం చేసుకోవచ్చు. వైర్‌లెస్ యూఎస్‌బీ టెక్నాలజీతో పనిచేసే ఈ మౌస్‌లో యూఎస్‌బీ నానో రిసీవర్ ఫీచర్‌ను అందించారు.