ఈ 20 యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా? అయితే జర జాగ్రత్త..

ఈ యాప్‌లు మీ ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఫంక్షన్స్‌ను వినియోగిస్తుంటాయి. దాంతో భారమంతా బ్యాటరీపై పడుతుంది. త్వరగా ఖాళీ అవుతుంది. ఈ యాప్‌ల కారణంగా మీ ఫోన్ కూడా స్లో అవుతుంది.

|

Updated on: Aug 08, 2021 | 6:01 AM

మీ కొత్త ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ కొద్ది రోజుల ఉపయోగం తర్వాత ఎందుకు స్లోగా పనిచేస్తుందో తెలుసా? అలాగే బ్యాటరీ కూడా ఎక్కువసేపు బ్యాకప్ ఇవ్వకపోడం గురించి ఆలోచించారా? దీనికి ప్రధాన కారణం మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు. ఇవి ఫోన్ బ్యాటరీని వేగంగా హరిస్తుంటాయి. క్లౌడ్ స్టోరేజ్ కంపెనీ pCloud ఇటీవల వీటిపై ఒక పరిశోధన చేసింది. ఎక్కువగా ఉపయోగించే 100 యాప్‌లను పరిశోధించారు. ఫోన్ బ్యాటరీ త్వరగా తగ్గపోవడానికి ఏ యాప్‌లు కారణమవుతున్నాయో కనుగొన్నారు.

1 / 6
అత్యంత డిమాండ్ ఉన్న యాప్‌లపై చేసిన పరిశోధనలో ఈ యాప్‌లు లొకేషన్ లేదా కెమెరా, బ్యాటరీని ఎలా ఉపయోగిస్తున్నారు, డార్క్ మోడ్ అందుబాటులో ఉందా లేదా అనే మూడు విషయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దీని తరువాత, వారు అత్యంత డిమాండ్ ఉన్న 20 యాప్‌లను కనుగొన్నారు.

2 / 6
ఈ యాప్‌లలో సోషల్ మీడియా, ఫార్మసీ, హెల్త్-ఫిట్‌నెస్, కిరాణా యాప్‌లు ఉన్నాయి. అత్యధికంగా బ్యాటరీ వినియోగించే 20 యాప్‌లలో ఫిట్‌బిట్ అగ్రస్థానంలో ఉంది. ఈ ఫిట్‌నెస్ బ్యాండ్ యాప్ 16 లో 14 బ్యాక్‌గ్రౌండ్ ఫంక్షన్‌లను వినియోగిస్తుంది. వీటిలో ముఖ్యమైన నాలుగింటిలో కెమెరా, లొకేషన్, మైక్రోఫోన్, వై-ఫై ఫంక్షన్‌‌లు ఉన్నాయి.

3 / 6
ఆ తరువాత వెరిజోన్ రెండవ స్థానంలో ఉంది. బిల్లులను చెల్లించే ఈ యాప్.. Uber, Skype లేదా Facebook కంటే ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది. దీనితో పాటు టిండర్, ఫేస్‌బుక్, వాట్సాప్, స్నాప్‌చాట్ మొదలైన యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

4 / 6
Fitbit, Verizon, Uber, Skype, Facebook, Airbnb, BIGO LIVE, Instagram, Tinder, Bumble, Snapchat, WhatsApp, Zoom, YouTube, Booking.com, Amazon, Telegram, Grindr, Linkedin వంటి 20 యాప్‌‌లు బ్యాటరీపై అధిక ప్రభావం చూపిస్తున్నాయంట.

5 / 6
దీనితో పాటు, మెక్‌డొనాల్డ్, రెడ్డిట్, నెట్‌ఫ్లిక్స్, టిక్‌టాక్, డుయోలింగో వంటి యాప్‌లు బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తాయంట. అలాగే టాప్ 50 యాప్‌లను కూడా ప్రచురించింది.

6 / 6
Follow us
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..

ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్

వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు

పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..

ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..