World Tallest Tree: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు.. దగ్గరిళితే నెలల తరబడి జైలు శిక్ష, జరిమానా

|

Jul 06, 2023 | 11:25 AM

చెట్లు, మొక్కలు లేకుండా మన జీవితం అసంపూర్ణమనే చెప్పాలి. చెట్లు, మొక్కలు మీకు ఆక్సిజన్‌ను అందించడమే కాదు, మెరుగైన జీవితానికి వాటి సహకారం చాలా ముఖ్యమైనది. అయితే, ఈ భూమిపై ఉన్న లక్షలాది చెట్లలో ప్రపంచంలోనే ఎత్తైన చెట్టుగా పేరుగాంచిన అలాంటి చెట్టు కూడా ఉందని మీకు తెలుసా..? ఈ చెట్టు కాలిఫోర్నియాలో ఉంది. దీని ఎత్తు సుమారు 115.85 మీటర్లు, అంటే దాని ముందు కుతుబ్ మినార్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా పొట్టిగానే కనిపిస్తాయి. ఇంతకీ ఈ చెట్టు పేరెంటంటే..

1 / 8
ఇది మనందరికీ తెలుసు. చెట్లు, మొక్కలు లేకుండా మన జీవితం అసంపూర్ణమనే చెప్పాలి. చెట్లు, మొక్కలు మీకు ఆక్సిజన్‌ను అందించడమే కాదు, మెరుగైన జీవితానికి వాటి సహకారం చాలా ముఖ్యమైనది. అయితే, ఈ భూమిపై ఉన్న లక్షలాది చెట్లలో ప్రపంచంలోనే ఎత్తైన చెట్టుగా పేరుగాంచిన అలాంటి చెట్టు కూడా ఉందని మీకు తెలుసా..?

2 / 8
ఈ చెట్టు కాలిఫోర్నియాలో ఉంది. దీని ఎత్తు సుమారు 115.85 మీటర్లు, అంటే దాని ముందు కుతుబ్ మినార్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా పొట్టిగానే కనిపిస్తాయి. ఇంతకీ ఈ చెట్టు పేరెంటంటే..

3 / 8
ఈ చెట్టు పేరు హైపెరియన్, ఇది 2006 సంవత్సరంలో కనిపించింది. దాని పొడవు కారణంగా, ఇది ప్రపంచ రికార్డులో కూడా స్థానం సంపాదించుకుంది.  ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన చెట్టుగా పేరు గాంచింది.

4 / 8
నేషనల్ పార్క్‌లో ఠీవిగా నిల్చున్న ఈ చెట్టును మీరు దూరం నుండి ఎంతో ఎత్తులో చూడాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా చెట్టు దగ్గర సంచరిస్తే జైలుకెళ్లాల్సిందేనట.

5 / 8
ఎవరైనా చెట్టు దగ్గర తిరుగుతూ పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ. 4 లక్షల జరిమానా విధించాలని నేషనల్ పార్క్  నిర్వహకులు హెచ్చరిస్తున్నారు. 
ఇంతకీ ఈ చెట్టు పేరు దేని నుండి వచ్చిందంటే..

ఎవరైనా చెట్టు దగ్గర తిరుగుతూ పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ. 4 లక్షల జరిమానా విధించాలని నేషనల్ పార్క్ నిర్వహకులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ చెట్టు పేరు దేని నుండి వచ్చిందంటే..

6 / 8
కోస్ట్ రెడ్‌వుడ్ దాని పేరును గ్రీకు పురాణాల నుండి తీసుకుంది. ఈ చెట్టు చాలా లోతైన అడవిలో ఉంది.  దీనిని 2006లో ఒక జంట కనుగొన్నారు. ఇక ఈ చెట్టు ఎంత ఆక్సిజన్ ఇస్తుందో తెలుసా..?

7 / 8
ఒక చెట్టు సంవత్సరానికి 20 టన్నుల కార్బన్ డయాక్సైడ్, 20 కిలోల ధూళిని గ్రహిస్తుంది. ఈ చెట్టు ఏడాది పొడవునా 700 కిలోల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది.  చెట్టు కలుషితమైన గాలిని శుభ్రపరుస్తుంది.

8 / 8
వేసవిలో చెట్టు కింద ఉష్ణోగ్రత 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటుంది. అదనంగా ఒక చెట్టు ప్రతి సంవత్సరం ఒక లక్ష చదరపు మీటర్ల మురికి గాలిని ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది.