4 / 8
ఐస్‌లాండ్: యూరప్‌లో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐస్‌లాండ్. అక్కడ నివాస ప్రాంతాలు తక్కువగా ఉన్నప్పటికీ.. పర్యాటకంగా దీనికి మంచి ఆదరణ ఉంది. అక్కడ జూన్ నెలలో సూర్యుడు అస్తమించడు. ఆ నెల రోజులు పగలు, రాత్రికి అస్సలు తేడా ఉండదు. అందుకే జూన్ నెలలో ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఐస్‌లాండ్‌లో దోమలు కూడా ఉండవు.