Summer Health Tips: మండు వేసవిలో ఎక్సర్‌సైజులు, వర్కవుట్లు.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు తప్పవు..

ఫిట్‌నెస్ పై శ్రద్ధ ఉన్నవారికి ఏ సీజనైనా ఒకటే. వారు ఏడాది పొడవునా వ్యాయామం చేస్తారు. అయితే వేసవిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మాత్రం వ్యాయామాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు శారీరక వ్యాయామంలో అదనపు వ్యాయామం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈసారి కొన్ని సాధారణ నియమాలను అనుసరించండి.

| Edited By: Anil kumar poka

Updated on: Apr 23, 2022 | 7:39 AM

అధిక ఎండలో వ్యాయామం చేయవద్దు. ప్రతిరోజూ వాకింగ్ లేదా రన్నింగ్ చేసే అలవాటు ఉన్నవారు ఉదయం సూర్యోదయానికి ముందే పూర్తి చేసుకోవాలి. కుదరకపోతే సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయవచ్చు.

1 / 7
తల తిరగడం, శరీరం అలసిపోవడం, గొంతు లేదా పెదవులు పొడిబారడం, అవయవాలలో విపరీతమైన నొప్పి వంటి అసౌకర్యాలుంటే వెంటనే వ్యాయామం చేయడం ఆపండి. వెంటనే వైద్యులను సంప్రదించండి.

2 / 7

వేసవిలో బయట వ్యాయామం చేయకపోవడమే మంచిది. ఫిట్‌నెస్‌ వర్కవుట్లకు ఉదయాన్ని మించిన మంచి సమయం లేదు. ఒకవేళ కుదరకపోతే
ఇంట్లో కానీ నీడలో కానీ ఎక్సర్‌సైజులు చేయడం మంచిది. ఈ కరోనా సమయంలో జిమ్‌కు దూరంగా ఉండడమే మంచిది. బదులుగా, యోగా, జుంబా, ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలు, ఏరోబిక్స్‌పై దృష్టి పెట్టడం మేలు.

వేసవిలో బయట వ్యాయామం చేయకపోవడమే మంచిది. ఫిట్‌నెస్‌ వర్కవుట్లకు ఉదయాన్ని మించిన మంచి సమయం లేదు. ఒకవేళ కుదరకపోతే ఇంట్లో కానీ నీడలో కానీ ఎక్సర్‌సైజులు చేయడం మంచిది. ఈ కరోనా సమయంలో జిమ్‌కు దూరంగా ఉండడమే మంచిది. బదులుగా, యోగా, జుంబా, ఫ్రీ హ్యాండ్ వ్యాయామాలు, ఏరోబిక్స్‌పై దృష్టి పెట్టడం మేలు.

3 / 7
ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పై శ్రద్ధ ఉన్నవారికి  ఏ సీజనైనా ఒకటే. వారు ఏడాది పొడవునా వ్యాయామం చేస్తారు. అయితే వేసవిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మాత్రం వ్యాయామాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి.

4 / 7
వీలైనంతవరకు ఇంటి లోపలే యోగా చేయండి. వ్యాయామం చేసేటప్పుడు వాటర్‌ బాటిల్‌, టవల్‌ను దగ్గరగా ఉంచుకోండి.  వేడి వాతావరణంలో  ఎక్కువగా చెమట పడుతుంది. వ్యాయామం చేసే సమయంలో మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో  బాడీని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి.

5 / 7
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్సర్‌సైజులు చేసేటప్పుడు తగినంత నీరు తాగాలి. అంతే కాకుండా వ్యాయామాలు పూర్తి చేసిన తర్వాత ఫ్రూట్ జ్యూస్, స్మూతీస్‌ వంటివి తీసుకోవచ్చు. అలాగే ఉప్పు, పంచదార, నిమ్మరసం కలిపిన ఎనర్జీ డ్రింక్స్‌ను తీసుకోవచ్చు.

6 / 7
వేసవిలో వ్యాయం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

7 / 7
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో