Health Tips: బరువు తగ్గి, అందంగా కనిపించాలా.. అయితే ఈ సీజనల్ ఫ్రూట్ తినండి..

Updated on: Apr 05, 2024 | 8:46 PM

తాటి ముంజలు ఇవి తెలియని వారు ఉండరు. తాటికాయ పైకి నల్లగా బంతి ఆకారంలో ఉన్నా.. లోపల చాల సున్నితంగా మధురంగా జెల్లీ చాక్లెట్ లాగా తియ్యగా ఉంటాయి. వీటిని తొక్క తీయకుండా అలాగే తినాలి. అప్పుడు సంపూర్ణ పోషకాలు శరీరానికి అందుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియక తోలు తీస్తూ ఉంటారు.

1 / 5
తాటి ముంజలు ఇవి తెలియని వారు ఉండరు. తాటికాయ పైకి నల్లగా బంతి ఆకారంలో ఉన్నా.. లోపల చాల సున్నితంగా మధురంగా జెల్లీ చాక్లెట్ లాగా తియ్యగా ఉంటాయి.

2 / 5
ఇది కేవలం సీజన్ లో మాత్రమే లభిస్తుంది. వేసవి కాలంలో లభించే సీజనల్ ఫ్రూట్ గా చెప్పవచ్చు. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయంటున్నారు డాక్టర్లు.

3 / 5
ఈ పండు తినడం వల్ల శరీరానికి డీ హైడ్రేషన్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇందులోని నీటిలో చాలా క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ నీటి పండు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శరీరంలోని లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

4 / 5
అందమైన ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. తాటి ముంజల గుజ్జును ముఖానికి రాసుకుని పావుగంట తరువాత చల్లిని నీటితో కడిగేస్తే మొటిమలు, ఎండకు ముఖం కమిలిపోవడం, నల్లగా మారడం లాంటివి తొలగిస్తాయి.

5 / 5
ఇందులో విటమిన్ ఎ, బి, సి తో పాటు ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని గర్భిణీ స్త్రీలు తినడం వల్ల మంచి పోషణతోపాటు బిడ్డ ఎదుగుదలకు తోర్పడుతుంది.