5 / 5
షిల్లాంగ్: వేసవి సెలవుల్లో మీరు షిల్లాంగ్‌ని కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన్ చెట్లు, అందమైన కొండలు, సాహస కార్యకలాపాలను ఆస్వాదించగలరు. ఇక్కడ ఎలిఫెంట్ ఫాల్స్, ఉమియం లేక్, పోలీస్ బజార్, షిల్లాంగ్ పీక్ మరియు డాన్ బాస్కో మ్యూజియం వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.