వేసవిలో పని చేసి అలసి పోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి.. తక్షణ శక్తి మీ సొంతం..
క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, మద్యపానం వంటి అలవాట్లతో శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. అంతేకాదు త్వరగా అలసట కలుగుతుంది. శారీరక బలహీనత ఏర్పడుతుంది. దీంతో తక్షణ శక్తి కోసం ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి తినే ఆహారం మీద దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యంలో తక్షణ శక్తి కోసం ఏ విధమైన ఆహారం తినాలి.. ఏమి తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం..