AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care in Summer: వేసవిలోనూ మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి

వేసవిలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. మనలో చాలా మంది వేసవిలో కేవలం చర్మాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటే సరిపోదు. అయితే వేసవిలో జుట్టు సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల ఈ కాలంలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వేసవిలో అధిక వేడి..

Srilakshmi C
|

Updated on: Apr 27, 2026 | 3:07 PM

Share
చర్మంలాగే, వేసవిలో జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. జుట్టును జాగ్రత్తగా చూసుకోకపోతే జుట్టు రాలుతుంది. వేడి కారణంగా తల చర్మం, జిగటగా మారుతుంది.

1 / 5
తల చర్మం సున్నితమైనది. అందువల్ల తల చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. వేసవిలో చమట కారణంగా చర్మం వెంటనే జిగటగా మారుతుంది. వేసవిలో జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేయడం చాలా అవసరం. దీనివల్ల జుట్టు జిగురుగా ఉండకుండా నిరోధించవచ్చు.

2 / 5
చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవి రోజులలో తల చర్మంపై దురద, చుండ్రు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. సూర్యరశ్మి కూడా తల చర్మం దురద కలిగిండచానికి కారణం అవుతుంది.

3 / 5
తల చర్మం విపరీతంగా దురద పెడుతుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. వేసవిలో టోపీ లేదా స్కార్ఫ్‌ ధరించకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానుకోవాలి.

4 / 5
నోట్‌: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంపద్రించండి.

5 / 5
Follow Us